జిల్లా విద్యా శిక్షణ సంస్త, నేరేడ్ మెట్ 2003-05 మిత్రులకు స్వాగతం-సుస్వాగతం





14, జూన్ 2011, మంగళవారం

బడి గంట మోగింది

హమ్మయ్య
మళ్ళీ మన లోకానికి తలుపులు తెరుచుకున్నాయి.
మన బళ్ళు పిల్లల అరుపులతోవెలిగిపోనున్నాయి.
ఈ సారైనా పుస్తకాలు సరిగ ఇస్తారా అంటే అంత లెదు.
పైగా గ్రేడులు కావాలి వీళ్ళకి
సర్కారుకు నెత్తి లేదు