జిల్లా విద్యా శిక్షణ సంస్త, నేరేడ్ మెట్ 2003-05 మిత్రులకు స్వాగతం-సుస్వాగతం





6, జులై 2010, మంగళవారం

కుదా మేహర్బాన్ హాయ్ తో గదా పహిల్వాన్ హోతా

జనాలు పిచ్చోళ్ళు ఐతే మన మంత్రులు రాజకీయ నాయకులూ అవుతారు . మరి రెండు సంవత్సరాలనుండి
ఒక డి ఎస్ సి నియామకాలు చేయడానికి ఇన్ని ఆటలు ఆడుతున్నారు. ఒక పక్క పాటశాలల్లో పిల్లలు చదువులు లేక , మరో పక్క నిరుద్యోగులు ఆస చావక ఎదురు చూస్తూ ఉంటె ఈ మాయదారి ప్రభుత్వం మాత్రం అందరితో ఆటలు ఆడుతుంది.
అదిగో ఇదిగో అంటూ ఆశ చూపి చివరికి మొండి చెయ్యి చూపుతుంది.
అసలు ఈ ప్రభుత్వానికి అంత దమ్ము ఎక్కడ ఏడ్చి సచ్చింది .
హమ్మయ్య ఇన్ని రోజులకు ఉద్యోగం వచ్చింది అని సంబర పడుతుండగానే మరో అడ్దంకి చీ ఎదవ బతుకు .
పూర్వం స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు జరిగాయి కాని ఇప్పుడు ఉద్యోగాల కోసం కుడా ఉద్యమాలు చేస్తే గానీ లాభం లేదు

మరి మమ్మల్ని ఇంత హింసించిన తర్వాత మేము ఊరుకున్తమనుకోకండి .
మీకు (నాయకులకు) దిమ్మ తిప్పే చాకులాంటి పిల్లను తయారు చేసి మా పగ తీర్చుకుంటాం.

అందుకే నిర్లక్ష్యపు ప్రభుత్వమా నివు నశించాలి .

చేతగాని మంత్రుల్లార మీరు మేము అనుభవించిన చిత్రవధ అనుభవించాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి