జిల్లా విద్యా శిక్షణ సంస్త, నేరేడ్ మెట్ 2003-05 మిత్రులకు స్వాగతం-సుస్వాగతం





22, జూన్ 2010, మంగళవారం

ప్రస్తుతం పరిస్తితి గందరగోళం

డి యస్ సి ౨౦౦౮ నియామాకాలూ ప్రారంబం అయ్యాయి కాబట్టి
అసలే మా పాలమూరు విద్య శాక చాలా బద్దకస్తురాలు .
అందుకే మాకు చాలా దిగులుగా ఉంది .కనీసం సారైనా
అనుకున్న విధంగా నియామాకాలూ జరపాలని అందరు కోరుకుంటున్నాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి