ఈ రోజు మన మిత్రులని కలుసుకున్నాను , డి ఎస్ సి మెరిట్ లిస్టు కోసమని అందరం మహబూబ్ నగర్ వచ్చారు
సునీతా ,సరస్వతి, రఫీ, శ్రీనివాస రావు , జహంగీర్ కలిసారు .నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది .
నేను చాలా లావుగా అయ్యాను కాబోలు వాళ్ళు నన్ను చూసి షాక్ అయ్యారు.
సునీతా సరస్వతి ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి .మొత్తం మిద నాకు మల్లి మన మిత్రులని చూసే అవకాసం దొరికింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి